2009 సం ।।లో ఎయిడ్స్ ప్రభావిత పిల్లలకు ఆర్ధిక సహాయం
2011 సం ।।లో ఏలూరులోని హోమ్ కు ఆర్ధిక సహాయం
2011 సం ।।లో జె సి ఆర్ నగర్ హోసింగ్ సొసైటీ సీనియర్ సిటిజన్స్ కు ఆర్ధిక సహాయం
2013 సం ।।లో గాయత్రీ కళ్యాణ మండపం, తాడేపల్లిగూడెం వారికీ ఆర్ధిక విరాళం
2013 సం ।।లోమానవత హోమ్, భీమడోలు వారికీ ఆర్ధిక విరాళం
2015 సం ।।లో గుండుగొలను జెడ్ పి హెచ్ స్కూల్ స్టేజి నిర్మాణ నిమిత్తము 2 లక్షల రూపాయల విరాళం
2015 సం ।।లో గుండుగొలను ప్రభుత్వ హాస్పిటల్ కు ఇన్వెర్టర్ బ్యాటరీలు విరాళం
2015 సం ।।లో గుండుగొలను సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్ధిక సహాయం
2017 సం ।।లో గుండుగొలను స్మశాన వాటిక నిమిత్తము లక్ష యభేయ్ వేలు రూపాయల విరాళం
2018 సం ।।లో గుండుగొలను మరియు చుట్టు ప్రక్కల గ్రామల ప్రజలు సామజిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఉప్పయోగ పడే విధంగా భారీ వ్యయంతో సేవ భవన్ నిర్మాణం
నెలవారి కొనసాగుతున్న కార్యక్రమాలు..! వార్షిక ప్రాతిపదిక ఫై కొనసాగుతున్న కార్యక్రమాలు..!
2004 సం ।।లో గుండుగొలను ప్రధాన కాలువ ఫై స్నాన ఘాట్ నిర్మాణం
2007 సం ।।లో భీమడోలు మండలం మరియు చుట్టు ప్రక్కల గ్రామల ప్రజలు సౌకర్యార్థం 2 లక్షల వ్యయంతో రెండు వాటర్ ట్యాంకర్ల మంచి నీటి సరఫరాకై ప్రజలకు అందుబాటు
2008 సం ।।లో గుండుగొలను సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్ధిక సహాయం
2008 సం ।।లో రేపల్లె గ్రామా తుఫాన్ బాధితుల సహాయార్థం 1500 కేజీల బియ్యం పంపిణి